నంద్యాల అర్బన్: నా భార్య ఆమె ప్రియుడు నన్ను చంపాలనుకుంటున్నారంటూ నంద్యాలలో ఓ బాధితుడు ఆవేదన
Nandyal Urban, Nandyal | Apr 30, 2026
తన అక్రమ సంబంధం బయటపెట్టినందుకే భార్య సమీరా బేగం ఆమె ప్రియుడితో కలిసి తనను చంపేందుకు ప్రయత్నించిందని బాధితుడు షేరు బాషా ఆరోపించారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్తి కోసం, అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవడానికే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని బాధితుడు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వీడియో డౌన్లోడ్ అవుతుంది