ఖైరతాబాద్: గాంధీభవన్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష సమావేశం
గాంధీభవన్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, బూత్ పరిశీలకులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సంపత్ కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఛైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ గెలుపు అంశాలపై చర్చించారు.