Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

గుంటూరు: మద్యం సేవించి వర్షపు నీటిలో కొట్టుకుపోయి వ్యక్తి మృతి.. గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

Guntur, Guntur | Sep 21, 2025
గుంటూరు అరండల్ పేట 10 వ లైన్ లోని ఓ మెస్ లో వంట మాస్టర్ గా పనిచేస్తున్న తన భర్త గత రాత్రి కాలచక్ర బార్ లో మద్యం సేవించి డొంక రోడ్డు మూడు వంతెనలు వద్ద రాత్రి 10:30 నిమిషాల సమయంలో వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మరణించినట్లు అతని భార్య చింతాబత్తిన దుర్గాదేవి తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఉదయం స్థానిక అరండల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించినట్లు అరండల్ పేట పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

MORE NEWS