డోన్: డోన్ వైసీపీ కార్యాలయంలో "వెన్నుపోటుకు రెండేళ్లు "వాల్పోస్టర్ను ఆవిష్కరించిన వైసీపీ నాయకులు
Dhone, Nandyal | Jun 3, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు వైసిపి నాయకులు రాష్ట్రంలో చేపట్టబోతున్న వెన్నుపోటుకు రెండేళ్లు అనే కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు