నంద్యాల అర్బన్: నంద్యాలలో ప్రజా ప్రభుత్వానికి రెండేళ్ల కార్యక్రమం పాల్గొన్న ఇన్చార్జి మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు
Nandyal Urban, Nandyal | Jun 8, 2026
నంద్యాల మండలం చాపిరేవుల శివారు పంక్షన్ హాలులో ప్రజా ప్రభుత్వానికి రెండేళ్లు కార్యక్రమం టీడీపీ శ్రేణులు చేపట్టారు.ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీ నాయకులు నివాళులు అర్పించారు.అనంతరం ప్రజా ప్రభుత్వానికి రెండేళ్లు అయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్,ఫరూక్, బీసీ జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరిత,గిత్త జయసూర్య, బుడ్డ రాజశేఖర్ రెడ్డి,మాజీ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి,ధర్మవరం సుబ్బారెడ్డి,మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి,తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత