బహదూర్‌పుర: హైకోర్టు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యే లకు నోటీసులు ఇవ్వడం శుభపరిణామం కేఏ పాల్ ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు
పార్టీ మారిన బీఅర్ఎస్ ఎమ్మెల్యే లకు హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్. ఒక పార్టీ లో గెలిచి మరో పార్టీ లో చేరి ప్రజలను మోసం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేఏ పాల్