కరీంనగర్: రేకుర్తి అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, గుర్తుతెలని వాహనం ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు
Karimnagar, Karimnagar | Sep 14, 2025
కరీంనగర్ రేకుర్తి అంబేద్కర్ విగ్రహం సమీపంలో గుర్తు తెలియని కారు ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలు...