Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

అమలాపురం: గుండెపూడి లో విద్యుత్ షాక్ తో ఆక్వా రైతు మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Amalapuram, Konaseema | Sep 14, 2025
అల్లవరం మండలం, డి.రావులపాలెం గ్రామానికి చెందిన ఆక్వా రైతు వంటెద్దు నాగబాబు(48) విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. గుండెపూడి లో సాగు చేస్తున్న ఆక్వా చెరువు వద్ద మోటారును ఆన్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గతంలో కాంట్రాక్టర్ గా పనిచేసిన నాగబాబు ఇటీవల ఆక్వా సాగును ప్రారంభించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు