అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట్ ప్రసాద్
Anantapur Urban, Anantapur | May 13, 2026
ఈనెల 14, 15 అనంతపురం పట్టణంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన ఉన్నందున ఏర్పాట్లను పరిశీలించిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్. బుధవారం ఉదయం 10 సమయంలో ఏర్పాట్లు పరిశీలించారు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.