పుంగనూరు: 33 లక్షల రూపాయలవిలువచేసే 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.
డిఎస్పి డేగల ప్రభాకర్.
చిత్తూరు జిల్లా .పుంగనూరు మండలం నేతి గుట్టపల్లి ప్రాజెక్టు వద్ద అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నారని సమాచారం మేరకు సిఐ సుబ్బారాయుడు, ఎస్సై హరిప్రసాద్, పోలీస్ సిబ్బంది గాడు నిర్వహించి. ఇన్నోవా వాహనంలో తరలిస్తున్న దాదాపు33.లక్షల రూపాయలు విలువచేసే 20 ఎర్రచందనం దుంగలు. ఇన్నోవా వాహనం స్వాధీనం చేసుకొని ఒక ముద్దాయిని అదుపులో తీసుకున్నట్లు పలమనేరు డి.ఎస్.పి డేగల ప్రభాకర్ ఆదివారం 6 గంటలకు మీడియా సమావేశంలో తెలిపారు.