సిరిసిల్ల: కేంద్రం నుండి రావలసిన యూరియా పై పార్లమెంటు ముందు కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపితే టీఆర్ఎస్ ఎంపీలు ఎక్కడ పోయారన్న మంత్రి
కేంద్రం నుండి రావలసిన యూరియా పై పార్లమెంటు ముందు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిరసన తెలిపితే టిఆర్ఎస్ ఎంపీలు ఎక్కడ పోయారని ప్రశ్నించారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. సిరిసిల్ల పట్టణంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇతర దేశాల నుండి ముడి సరుకులు తెప్పించుకొని యూరియని తయారుచేసి రాష్ట్రాలకి పంపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని, అటువంటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా పార్లమెంటు ముందు కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపితే టిఆర్ఎస్ ఎంపీలు ఎందుకు తెలపడం లేదని ప్రశ్నించారు. అబద్దాన్ని కూడ