పుంగనూరు: కత్తర్లపల్లి వద్ద రోడ్డులో ఏర్పడ్డ బురద గుంతలు ఇరుక్కున్న కారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం సింగరిగుంట పంచాయతీ బెంగళూరు రోడ్డులో కత్తర్లపల్లి గ్రామ సమీపంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చిన్నచిన్న గుంతలు పెద్ద పెద్ద గోతులుగా ఏర్పడ్డాయి. బుధవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఒక రోడ్లో ఏర్పడ్డ గుంతలు ఇరుక్కుంది. వెంటనే గమనించిన స్థానికులు అతి కష్టం మీద కారును గుంత నుంచి బయటకు తీశారు. రోడ్డులో ఏర్పడ్డ పెద్దపెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వెంటనే అధికారులు స్పందించి రోడ్డును మరమ్మత్తు చేయాలని కోరారు.