జహీరాబాద్: జహీరాబాద్ రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో సాయి నగర్ - తిరుపతి వెళ్తున్న ట్రైన్ కింద పడి జర సంఘం మండలంలోని ప్యాలారం గ్రామానికి చెందిన తెనుగు నరసింహులు అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటనపై వికారాబాద్ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత నాకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.