అనంతపురం అర్బన్: కొండపల్లి గ్రామంలో న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్
Anantapur Urban, Anantapur | Apr 17, 2026
అనంతపురం నగరంలోని శుక్రవారం ఉదయం 8:50 నిమిషాల సమయంలో దళిత సంఘ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండపల్లి గ్రామంలోని ఈనెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి రోజున వివాదాలకు నెలకొల్పిన న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని దళిత సంఘ నేతలు డిమాండ్ చేశారు.