అనంతపురం అర్బన్: మహిళల అభివృద్ధి సీఎం చంద్రబాబుతోని అభివృద్ధి సాధ్యమని టిడిపి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి సంఘ తేజస్విని తెలిపారు అనంతపుర
Anantapur Urban, Anantapur | May 30, 2026
అనంతపురం నగరంలోని టిడిపి అర్బన్ టిడిపి కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేసిన టిడిపి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి సంఘ తేజస్విని. తెలుగు మహిళలు తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం ముందుగా 33 శాతం రిజర్వేషన్ కల్పించిన పోస్టర్లను ఆవిష్కరించారు. శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లో హర్షం వ్యక్తం చేశారు.