గజ్వేల్: మాజీ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
Gajwel, Siddipet | Sep 6, 2025
తెలంగాణ రాష్ట్ర మాజీ ఎఫ్ డీ సి చైర్మన్,గజ్వేల్ నియోజకవర్గ బి అర్ ఎస్ పార్టీ ఇంచార్జీ వంటేరు ప్రతాప్ రెడ్డి తల్లి రెండు...