నంద్యాల అర్బన్: నంద్యాలలో జాతీయస్థాయి ఫ్లోర్ కర్లింగ్ పోటీలు
Nandyal Urban, Nandyal | Jun 6, 2026
నంద్యాల పట్టణంలో శనివారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు 4వ జాతీయ స్థాయి ఫ్లోర్ కర్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి.రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి వీటిని ప్రారంభించగా.. దేశవ్యాప్తంగా 200 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని ఆర్గనైజర్ ప్రవీణ్ సుశాంత్ తెలిపారు. ఇందులో గెలుపొందిన వారు త్వరలో జరిగే వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికవుతారని నిర్వాహకులు స్పష్టం చేశారు.