చోడవరం నుండి ఆర్టిసి బస్సులో ప్రయాణం చేస్తూ కూర్చున్న సీటులోనే గుండె పోటుతో మృతి చెందిన 41సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగి
Anakapalle, Anakapalli | Sep 2, 2025
చోడవరం నుండి కొత్తవలస విధులకు ఆర్టీసీ బస్సులో వెళ్తూ ప్రభుత్వ ఉద్యోగి గుండె పోటుతో మార్గమధ్యలోనే కూర్చున్న సీటులోనే...