రైళ్లలో సెల్ ఫోన్ లను అపహరిస్తున్న వ్యక్తి అరెస్ట్, 12 మొబైల్ ఫోన్లు స్వాధీనం: ఒంగోలు రైల్వే సీఐ షరీఫ్ వెల్లడి
Ongole Urban, Prakasam | Sep 12, 2025
రైళ్లలో ప్రయాణిస్తూ నిద్రిస్తున్న వారి నుండి మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్న చెంగల్ రావు అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు...