మేళ్ల చెరువు: మెల్ల చెరువులో పిడుగు పడి ఏడు మేకపోతులు మృతి
మేతకు తీసుకువెళ్లిన మేకపోతూలపై పిడుగు పడి ఏడు మేకపోతులూ మృతి చెందిన సంఘటన మెల్ల చెరువులో జరిగింది స్థానికులు తెలిపిన వివరాల మేరకు మెల్ల చెరువుకు చెందిన రైతులు హనుమంతు అచ్చిరెడ్డి చిన్న సైదులు మేతకు తీసుకెళ్లి వేపుతున్న క్రమంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది ఈ సమయంలో పిడుగు పడటంతో మేకలు మృత్యువాత .వాటి విలువ రెండు లక్షల వరకు ఉంటుందని రైతులు కన్నీటి వరకు అయ్యారు