Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

బాల్కొండ: కమ్మర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Balkonda, Nizamabad | Sep 26, 2025
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇన్చార్జి ఇంచార్జ్ ప్రిన్సిపాల్ మధు కుమార్ ఆధ్వర్యంలో అధ్యాపకురాలు వైష్ణవి, విద్యార్థినులతో పూలను పేర్చి బతుకమ్మను తయారుచేసి , ముగ్గులు వేసి ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాజ్కుమార్ వెంకటేష్ గంగాధర్ మహేందర్ శ్రీహరి మురళీకృష్ణ కళాశాల విద్యార్థినిలు ఆనందంతో పరవశించి పోయారు

MORE NEWS