వనస్థలిపురం పరిధిలో ఓ ఆసుపత్రి ముందు మందు తాగుతున్న యువకులను ఇక్కడ తాగొద్దని చెప్పడంతో రిసెప్షనిస్పై కత్తితో దాడి చేశారు. బాధితుడి వివరాలు.. మందు తాగుతున్న యువకులను వెళ్లిపొమ్మని చెప్పడంతో సిబ్బందిపై దాడి చేసి, అనంతరం తనపై కత్తితో దాడి చేశారని పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం.