అనంతపురం నగర శివారులోని డి మార్ట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
Anantapur Urban, Anantapur | May 10, 2026
అనంతపురం నగర శివారులోని డి మార్ట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన సాయికుమార్ అనే యువకుడు మృతి చెందినట్లు బుక్కరాయసముద్రం పోలీసులు ఆదివారం మధ్యాహ్నం వివరాలను వెల్లడించారు. స్థానిక ఎస్ హెచ్ పి గ్యాస్ ఏజెన్సీలో ఆపరేటర్ గా పనిచేస్తున్నాడని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.