నర్సీపట్నం చింతపల్లి రూట్లో తురబాలగెడ్డ వద్ద విరిగిపడిన కొండ చరియలు,వాహనాల రాకపోకలకు ఆటంకం, అడ్డంకులు తొలగించిన పోలీసులు
Narsipatnam, Anakapalli | Sep 13, 2025
నర్సీపట్నం -చింతపల్లి రూట్ లో డోనూరు సమీపంలోని తురబాలగెడ్డ వద్ద శనివారం తెల్లవారుజామున కొండ చరియలు విరిగిపడటంతో భారీ...