నందికోట్కూరు: నందికొట్కూరు పట్టణంలో నిమ్మకాయలకు భారీ ధర
నంద్యాల జిల్లా నందికొట్కూరు వేసవి ఎండలు విపరీతంగా పెరిగిపోవడంతో నిమ్మకాయ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, ఒక నిమ్మకాయ పది రూపాయల నుంచి 15 రూపాయల వరకు ధర పలుకుతుంది, పంటలు దిగుబడి తగ్గడంతో, డిమాండ్ పెరిగి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అని నిమ్మకాయ వ్యాపారులు తెలిపారు, అయితే కొనుగోలు తక్కువై అమ్ముకోలేక పోతున్నామని అవి ఎండిపోయి నష్టపోవాల్సి వస్తుందని చిరు వ్యాపారులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు