నంద్యాల అర్బన్: నంద్యాలలో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజకుమారి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | Jun 20, 2026
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచంద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిసరాలు ప్రధాన వీధులు ప్రజాప్రదేశంలో నిర్వహించిన పరిశుద్ధ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఈ సందర్భంగావారు స్వయంగా పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు