అనంతపురం అర్బన్: సంక్షేమం అభివృద్ధిలో ఏపీ నెంబర్వన్ గా ఉంటుందన్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ అనంతపురంలో సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ
Anantapur Urban, Anantapur | Jul 8, 2026
అనంతపురం నగరంలోని తెలుగుదేశం పార్టీ అర్బన్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో బాధ్యతలకు సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్