Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: ఈదుమూడి లో జరిగే ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చెయ్యండి: ఎమ్మార్పీఎస్ నేతలు

Ongole Urban, Prakasam | Jun 8, 2026
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురిపాటి బ్రహ్మయ్య మాదిగ ఆధ్వర్యంలో ఈదిమూడి గ్రామంలో జులై 7 న ఎమ్మార్పీఎస్ పుణ్యక్షేత్ర శంకుస్థాపన జరుగుతుందని ఎమ్మార్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ తెలిపారు... ఒంగోలులోని అంబేద్కర్ భవనం నందు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మార్పీఎస్ సమావేశం నిర్వహించారు..అనంతరం శంకుస్థాపన కరపత్రాన్ని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎమ్మార్పీఎస్ 32 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈదుముడు గ్రామంలో మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన జరుగుతుందనీ తెలిపారు

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఈదుమూడి లో జరిగే ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చెయ్యండి: ఎమ్మార్పీఎస్ నేతలు - Ongole Urban News