Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

కుప్పం: బౌండరింగ్ ఫెస్టివల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి నిమ్మల రామానాయుడు

Kuppam, Chittoor | Dec 14, 2025
కంగుందిలో జనవరి 6 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించే బౌల్డరింగ్ ఫెస్టివల్ పోస్టర్ను మంత్రి నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. కుప్పం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. కంగుందిలో బౌల్డరింగ్ ఫెస్టివల్ను కడ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ ఫెస్టివల్కు రావాలని మంత్రికి ఆహ్వానం పలికినట్లు APEWIDC ఛైర్మన్ రాజశేఖర్ తెలిపారు.
కుప్పం: బౌండరింగ్ ఫెస్టివల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి నిమ్మల రామానాయుడు - Kuppam News