Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో ప్రమాదవశాత్తు కటింగ్ మిషన్ తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు

Anantapur Urban, Anantapur | Apr 4, 2026
అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో వుడ్ కట్ చేసే కటింగ్ మిషన్ తగిలి చంద్రశేఖర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతనిని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.