హత్నూర: వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, దూర ప్రయాణాలు చేయకూడదు: హత్నూర తహసీల్దార్ ఫర్హిన్ షేక్
Hathnoora, Sangareddy | Aug 19, 2025
భారీ వర్షాలు అనే పద్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దూర ప్రయాణాలు చేయకూడదని హత్నూర తహసిల్దార్ ఫరీన్ షేక్ పేర్కొన్నారు....