ఒంగోలు: ఒంగోలు పల్లె పండుగ కార్యక్రమంలో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్
ఒంగోలు ప్రకాశం భవన్లో శనివారం రాత్రి 7 గంటల సమయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమంలో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులు అత్యంత వేగంతో పూర్తి చేయాలని సమావేశంలో స్పష్టం చేశారు పనుల పురోగతిపై శనివారం ప్రకాశం భవన్లో సంబంధిత అధికారులతో ఆమె సమీక్షించారు చేసిన పనులకు బిల్లులను ప్రభుత్వం తక్షణమే చెల్లిస్తుందని పనుల ను ముమ్మరం చేసి బిల్లులను అప్లోడ్ చేయాలని తెలిపారు జిల్లాకు కేటాయించిన పనులు వాటి పురోగతిపై నియోజకవర్గాల వారిగా కలెక్టర్ ఆరా తీశారు ఈ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చ