అనంతపురం అర్బన్: అనంతపుర నగరంలోని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద మారుణ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
Anantapur Urban, Anantapur | Jul 9, 2026
అనంతపుర నగరంలోని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద బీరు సీసాలు రాళ్లు మారున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం 8:20 నిమిషాల సమయంతో పోలీసులు పట్టిష్ట బందోబస్తు నిర్వహించారు.