నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో 13 మండలాల్లో వర్షాలు అత్యధికంగా శ్రీశైలంలో 27.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
Nandyal Urban, Nandyal | Jun 19, 2026
నంద్యాల జిల్లాలో గురువారం నుండి శుక్రవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 30 మండలాలుగాను 13 మండలాల్లో వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు.అత్యధికంగా శ్రీశైల మండలంలో 27.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుగాక అత్యల్పంగా నందికొట్కూరులో 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది