దుబ్బాక: దుబ్బాకలో ఘనంగా బతుకమ్మ పండుగ ఏర్పాట్లు: రూ.10 లక్షలతో ఘాట్ల సుందరీకరణ
దుబ్బాకలో బతుకమ్మ పండుగ సందర్భంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఘాట్ల వద్ద ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సుమారు రూ.10 లక్షల నిధులతో చెరువుల వద్ద పారిశుద్ధ్య పనులు, విద్యుత్ దీపాల ఏర్పాటు మరియు రహదారుల మరమ్మతులు చేపట్టినట్లు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత తెలిపారు.