డిఎస్పి మహేంద్ర అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం తట్టి వారి పల్లి వద్ద వలస పల్లెకు చెందిన శ్రీనివాసులు 35, సంవత్సరాలు. తెట్టు గ్రామానికి చెందిన ఆనంద్ కుమార్ 27 సంవత్సరాలను అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయి . ఒక పల్సర్ వాహనాన్ని స్వాధీనం చేసుకొని. ఎన్ డి పి ఎస్. యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు మదనపల్లి డి.ఎస్.పి మహేంద్ర సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు . కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు