Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని సోముల దొడ్డి వద్ద యువకుడిని అత్యంత దారుణంగా హతమార్చిన సమీప బంధువు

Anantapur Urban, Anantapur | Apr 18, 2026
అనంతపురం నగర శివారులోని సోముల దొడ్డి సమీపంలోని వ్యవసాయ పొలంలో అనంతపురం నగరంలోని సోమనాథ నగర్ కు చెందిన సాత్విక్ అనే విద్యార్థిని అతని సమీప బంధువు అత్యంత దారుణంగా కిరాతకంగా హతమార్చిన ఘటన అనంతపురం నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఉదయం అతనిని వెంటపెట్టుకొని వెళ్లిన అతను సాయంత్రం తరువాత వారి కుటుంబ సభ్యులకు అతనిని హతమార్చినట్లు సమాచారాన్ని అందించి పరారైనట్లు తెలిపారు. అత్యంత దారుణంగా హతమార్చినట్లుగా వివరించారు.

MORE NEWS

No related stories for this location.