నంద్యాల అర్బన్: ఫిర్యాదుల పరిష్కారం పై అర్జీదారులతో నేరుగా మాట్లాడిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 2, 2026
ప్రజా సమస్యల పరిష్కార అధిక ద్వారా పరిష్కరించబడిన ఫిర్యాదులపై అర్జీదారులు సంతృప్తి స్థాయిని స్వయంగా తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ రాజకుమారి మంగళవారం కలెక్టర్ ఛాంబర్ నుండి అర్జీదారులు సమ్మె నాగేశ్వరరావు కొల్లి కోటేశ్వరరావు, వడ్డే తిమ్మక్క,సుబ్బారావులతో టెలిఫోన్ ద్వారా ప్రత్యక్షంగా మాట్లాడారు ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత పారదర్శకత ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించే లక్ష్యంతో ఈ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు