ప్రకాశం జిల్లాలో ఐదుగురు సీఐల బదిలీ
Ongole Urban, Prakasam | Apr 22, 2026
ప్రకాశం జిల్లాలో ఐదుగురు సిఐలను బదిలీ చేస్తూ డిఐసి కార్యాలయం నుంచి ఉత్తర్వులను జారీ చేశారు ఒంగోలు వన్ టౌన్ సిఐ నాగరాజు ట్రాఫిక్ సిఐ జగదీష్ లను విఆర్ఓ బదిలీ చేశారు సింగరాయకొండ సిఐ హాజరత్తయ్య ను ఒంగోలు ట్రాఫిక్ కు బదిలీ చేశారు. కొండేపి సీఐ సోమశేఖర్ ను చీరాల వన్ టౌన్ కు బదిలీ చేయగా, ఒంగోలు ఐటి కోర్స్ సిఐ వెంకటేశ్వర్లను వన్ టౌన్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు