ఖైరతాబాద్: తెలంగాణ ఉద్యమకాలను ప్రభుత్వం ఆదుకోవాలి: నాంపల్లిలో జస్టిస్ చంద్రకుమార్
తెలంగాణ ఉద్యమంలో ఉద్యమించిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ తెలిపారు. నాంపల్లిలోని తెలంగాణ జన సమితి కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వరాష్ట్ర సాధనలో ఉద్యమకారులు చేసిన కృషి మరల ఏమని తెలిపారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలిపారు.