పట్టాయిగూడెం అత్యాచార కేసులో తెదేపా నాయకుడు గోపి పై అసత్య ప్రచారాలు చేసిన వారిపై ఫిర్యాదు భారీగా చేరుకున్న గ్రామస్తులు
ఏలూరు జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్ కు భారీగా తరలివచ్చిన పట్టాయిగూడెం గ్రామస్తులు ఈనెల నాలుగో తేదీ పట్టాయిగూడెంలో వివాహితపై అత్యాచార కేసు విషయమై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సూరపునేని గోపి పై న ఓ ప్రముఖ చానల్లో అసత్య కథనాలు ప్రచురించారని చింతలపూడి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ సతీష్ కుమార్ కు ఫిర్యాదు ఈ సందర్భంగా చింతలపూడి పోలీస్ స్టేషన్ కు సోమవారం ఉదయం 10 గంటల సమయంలో పట్టాయిగూడెం గ్రామస్తులు భారీగా చేరుకున్నారు ఈ సందర్భంగా చింతలపూడి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోపి మాట్లాడుతూ తనపై అసత్య ప్రచారాలు చేసిన ఛానల్ పై సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు