నందికోట్కూరు: వైభవంగా తత్తూరు శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి జాతర భారీగా పోటెత్తిన జనం
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల పరిధిలోని తత్తూరులోని శ్రీలక్ష్మీ రంగనాథ స్వామి జాతర వైభవంగా జరుగుతుంది, శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి జాతరకు జనం భారీగా పోటెత్తారు, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో జాతరకు జనాలు తరలివచ్చారు, దాదాపు వారం రోజులు పాటు జరిగే జాతరకు రంగులరాట్నం వివిధ రకాల బొమ్మల అంగళ్ళతో సందడి నెలకొంది, జాతరలో రైతు సామాగ్రి పరికరాలు బొమ్మల అంగళ్లు ఆకర్షణలు ఇస్తున్నాయి, గడియారం ఉయ్యాల వంటి వి యువతను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి