కరీంనగర్: బావుపేటలో ఆత్మహత్య చేసుకుంటానని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడిని కాపాడిన కానిస్టేబుల్ విజయ రావు
Karimnagar, Karimnagar | Jun 1, 2025
ఆత్మహత్య చేసుకుంటానని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడికి కౌన్సిలింగ్ నిర్వహించి ప్రాణాలను కాపాడినట్లు కొత్తపెళ్లి పోలీసులు...