కొత్తగూడెం: లక్ష్మీదేవిపల్లి,చుంచుపల్లి మండలాల్లో ఇళ్లల్లో చేరిన రెండు తాచుపాములను బంధించి అడవిలో వదిలేసిన ప్రాణదార ట్రస్ట్ సభ్యుడు
Kothagudem, Bhadrari Kothagudem | Sep 8, 2025
లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు గ్రామపంచాయతీలో సోమవారం తెల్లవారగానే రజాక్ ఇంట్లోకి పాము చేరి కలకలం సృష్టించింది గత...