Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్ర ముగించుకుని నంద్యాలకు చేరిన విద్యార్థులు

Nandyal Urban, Nandyal | May 2, 2026
నంద్యాల జిల్లాకు చెందిన ప్రత్యేక ప్రతిభావంతుల బృందం నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ ముగించుకుని శనివారం క్షేమంగా తిరిగొచ్చారు. జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి వీరికి ఘన స్వాగతం పలికారు. ఈ విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ యాత్ర జిల్లాకు గర్వకారణమని వారు తెలిపారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్ర ముగించుకుని నంద్యాలకు చేరిన విద్యార్థులు - Nandyal Urban News