నరసాపురం: గణేష్ నిమజ్జన యాత్రలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే నాయకర్
Narasapuram, West Godavari | Sep 1, 2025
నరసాపురం మండలం తూర్పు తాళ్ళు గ్రామంలో ఆదివారం రాత్రి గణేష్ నిమజ్జన యాత్రలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఈమన...