బనగానపల్లె: అవుకు మండలంలో జరిగిన చోరీ కేసులను చేధించిన పోలీసులు, ముగ్గురు దొంగలు అరెస్ట్
నంద్యాల జిల్లా అవుకు మండలం లో ఇటీవల జరిగిన మూడు చోరీ కేసులలో స ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు మంగళవారం వారు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. అవుకు మండలం సంఘపట్టణానికి చెందిన తోక మోష విద్య హుస్సేన్ వలి తెలుగు వెంకటేశ్వర్లు అనే ముగ్గురు చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో వివిధ గ్రామాల్లో పగటిపూట తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడినట్లు వారు వెల్లడించారు పూర్తి వివరాలు పోలీసుల మాటలలో