పుంగనూరు: మేలుపట్ల వద్ద జరిగిన గొడవపార్టీలపరం కాదు.పార్టీల పేరు చెప్పి సోషల్ మీడియాలోపోస్టులుపెడితేచట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు
చిత్తూరు జిల్లా పుంగనూరు నూతన బైపాస్ సమీపంలో శ్రీ బోయకొండ గంగమ్మ డాబా వద్ద. ఆదివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో పాముల హరి, సుబ్రహ్మణ్యం, చిన్నా, మరియు అరవింద్, నవీన్, హరీష్, గణేష్, రాజు,లు. మద్యం సేవిస్తుండగా. డాబా లో ఓ ట్రాన్జెండర్స్ వచ్చి ఆటపట్టించి హరి వద్ద నుంచి వంద రూపాయలు దానం తీసుకెళ్లింది. ఈ మధ్యలో హరికు అరవింద్ కు మాటా మాటా పెరిగి ఇరువర్గాలు గొడవపడ్డారు . ఈ గొడవలో రాజకీయ పార్టీలకు సంబంధం లేదని . రాజకీయ పార్టీలు గొడవగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.