ప్రకాశం జిల్లా కొండపి మండలం జార్లపాలెం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం మంచి కంటి వెంకటేశ్ ను మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల విరామ సమయంలో విద్యార్థులతో పుస్తకాలు చదివించడం, సెలవు రోజుల్లోనూ విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్తున్నారు. విద్యార్థులకు వెంకటేష్ మంచి విజ్ఞానాన్ని అందిస్తున్నారని.. ఆయన 'మంచి మాస్టర్' అని మంత్రి కొనియాడారు.