అనంతపురం అర్బన్: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై మండిపడ్డ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అనంతపురంలో
Anantapur Urban, Anantapur | Apr 4, 2026
అనంతపురంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం 9 గంటల50 నిమిషాల సమయం లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతిని పార్లమెంటులో బిల్లు ఆమోదించడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమరావతిని ఎందుకు మార్చాలి అనుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.